Logo
Download our app
ఐటీఐలో దరఖాస్తుకు 30 చివరి గడువు
NEWS   Oct 23,2024 04:25 am
కరీంనగర్ లోని ఉజ్వల పార్కు సమీపంలో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 7వ విడత అర్హులైన అభ్యర్థుల నుంచి ఐటీఐ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాస్ ఐన విద్యార్థులు www.iti.telangana.gov.in.వెబ్‌సైట్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source