Logo
Download our app
వ్యవసాయ అధికారి కవితకు సన్మానం
NEWS   Oct 23,2024 04:29 am
ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయశాఖ ఆదికారిగా మేడి కవిత, చెన్నూరు మండలం నుండి బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చిన కవితను కాంగ్రెస్ పార్టీ నాయకులు బొప్పాపూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కార్యాలయంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్‌రెడ్డి, గంట బుచ్చాగౌడ్, ఎఈవో శ్రీశైలం పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source