జెండా రంగులతో BSNL కొత్త లోగో
NEWS Oct 22,2024 06:48 pm
5జీ ప్రారంభించనున్న BSNL తాజాగా సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోకి మార్చింది. దేశం చిత్రపటాన్ని కూడా లోగోలో జోడించింది. ఇండియా మ్యాప్ కాషాయం రంగులో ఉంది. గతంలో ‘కనెక్టింగ్ ఇండియా’ ఉండగా.. దానిని కనెక్టింగ్ భారత్ గా మార్చుతూ కొత్త లోగో ఆవిష్కరించింది. కొత్తగా 7 కొత్త సర్వీసులను ప్రారంభించారు.