Logo
Download our app
ఫేక్​ కోర్ట్.. ఐదేళ్లుగా జడ్జిలా తీర్పులు..
NEWS   Oct 22,2024 05:59 pm
గుజరాత్​లో నకిలీ కోర్టు గుట్టురట్టు అయ్యింది. ఐదేళ్లుగా నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీనగర్‌ కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని, శామ్యూల్ అనుచరులే న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులుగా నటిస్తారని పోలీసులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source