Logo
Download our app
జంగంపల్లిలో చేప పిల్లల పంపిణీ
NEWS   Oct 22,2024 12:08 pm
KMR: కామారెడ్డి నియోజక వర్గ పరిధిలోనీ భిక్నుర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో చేప పిల్లలను వదిలారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. జంగంపల్లి పెద్ద చెరువులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 100% రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణి జ‌రిగింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source