రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర
NEWS Oct 22,2024 05:14 am
HYD: పండుగ సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 79,650. 22 క్యారెట్ల బంగారం రూ. 73,010. ఇక కిలో వెండిపై లక్ష రూపాయలు దాటింది. ₹ 1,01,100 వద్ద కొనసాగుతుంది.