Logo
Download our app
కోదండరాంకు కోనేరు సన్మానం
NEWS   Oct 22,2024 06:16 am
నిజామాబాద్ ప‌ర్య‌ట‌నలో ఉన్న‌ ఎమ్మెల్సీ కోదండరాంను తెలంగాణ ఉద్యమకారుడు కోనేరు సాయికుమార్ కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపి పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో ఉద్యమంలో 14 సంవత్సరాలు జండా మోసిన ఉద్యమకారులకు న్యాయం చేయాల‌ని కోదండ‌రాంను కోరారు.
⚠️ You are not allowed to copy content or view source