వేల్పూర్ లో శాంతియూత నిరసన ర్యాలీ
NEWS Oct 21,2024 07:14 pm
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనపై వేల్పూరు మండల కేంద్రంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.