Logo
Download our app
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
NEWS   Oct 21,2024 01:09 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వ‌హించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source