Logo
Download our app
వెల్లుల్లలో ఉచిత కంటి వైద్య శిబిరం
NEWS   Oct 21,2024 11:36 am
మెట్‌ప‌ల్లి: వెల్లుల్ల గ్రామంలో లయన్స్ క్లబ్ మెట్‌ప‌ల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు ప్రభాకర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కంటి పరీక్షలు చేశారు. దాదాపు 200 మంది కంటి ప‌రీక్ష‌లు చెయించుకున్నారు. ఇందులో ఆపరేషన్ అవసరం ఉన్నవారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్‌కు పంపి, అక్కడ ఆపరేషన్ జరిగినా అనంతరం తిరిగి ఇక్కడికి ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని, ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source