Logo
Download our app
గోదావరి నదిలో మునిగిపోయిన ట్రాక్టర్
NEWS   Oct 21,2024 09:16 am
మల్లాపూర్ మండలం వాల్గొండ గోదావరి నదిలో ఈరోజు ఉదయం వరద నీరు ఎక్కువగా రావడంతో ట్రాక్టర్ నది మధ్యలో మునిగిపోయింది. నిన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంతో వచ్చిన వరద నీటికి గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హించింది. ఈ క్ర‌మంలో ట్రాక్టర్ ముగిపోయింది. జేసీబీతో ట్రాక్టర్‌ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source