Logo
Download our app
రక్తదానం చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు
NEWS   Oct 21,2024 08:41 am
టేక్మాల్: పోలీసుల అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఈ రక్తదాన శిబిరంలో టేక్మాల్ మండలం TUWJ ప్రెస్ క్లబ్ సభ్యులు పవన్, కృష్ణ, ప్రేమ్ కుమార్, రాజు నాయక్.. అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, టేక్మాల్ ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రక్తదానం చేసారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source