Logo
Download our app
విద్యార్థులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు
NEWS   Oct 21,2024 08:38 am
జెకెఎ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ కరాటే శిక్షకులు నవీన్ అధ్వర్యంలో బండలింగాపుర్ గడి ప్రాంగణంలో ఇటీవలే నిర్వహించిన బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కరాటే విద్యార్థులు మెరిట్ విభాగములో ప్రథమ స్థానంలో వై.హస్వంత్ బంగారు పథకం, ద్వితీయ స్థానంలో ఎం.మనితేజ్, ఎం. మహిత వెండి పథకం, తృతీయ స్థానంలో పి.శ్రీహర్షిణి కాంస్య పథకాలు అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source