Logo
Download our app
ఉచిత చేప పిల్లల పంపిణీ
NEWS   Oct 21,2024 08:45 am
కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శీను మాట్లాడుతూ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ నిర్వహిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం కులవృత్తిని అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు యాక్సిడెంట్ 5 లక్షల రూపాయలు వర్తింపజేస్తుందని దీనికిగాను వారు వారి సొసైటీలో సభ్యత్వమై ఉండాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source