Logo
Download our app
నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్
NEWS   Oct 21,2024 05:38 am
AP: త్వరలోనే పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జరిగిన పోలీస్ పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. అమర వీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. నివాళులు అర్పిస్తున్నానన్నారు. పోలీసు అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకే ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21న ఈ ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు చంద్రబాబు.
⚠️ You are not allowed to copy content or view source