Logo
Download our app
యాదగిరి గుట్టపై కౌశిక్‌రెడ్డి రీల్స్
NEWS   Oct 21,2024 04:46 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. యాదగిరి గుట్టపై రీల్స్ చేశారనే అంశం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి రీల్స్ చేశారని తెలుస్తోంది. ఆ వీడియోలను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చెయ్యగా వైరల్ అయ్యాయి. కౌశిక్‌ రెడ్డి భార్య శాలిని పుట్టిన రోజు సందర్భంగా.. రీల్స్ పోస్ట్ చేశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే రీల్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source