Logo
Download our app
పోలీసులు మానసికంగా దృఢంగా ఉండాలి: ఎస్పీ
NEWS   Oct 21,2024 03:48 am
కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీద అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని మాట్లాడుతూ పోలీస్ శాఖ సిబ్బంది ఎల్లప్పుడు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source