Logo
Download our app
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
NEWS   Oct 20,2024 06:50 pm
మల్యాల మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా.. వెంటనే రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ బ్లాక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అలాగే కెసిఆర్ సంక్షేమం దిశగా వెళ్తే రేవంత్ సంక్షోభం దిశగా వెళ్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source