వల్ల కావడం లేదు.. పంపించండి
NEWS Oct 20,2024 06:01 pm
బిగ్‌బాస్ సీజన్-8 నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. మణికంఠ నిర్ణయంపై పునః సమీక్షించు కోవాల్సిందిగా నాగార్జున అవకాశం ఇచ్చారు. ఐనా తన వల్ల కావడం లేదని తనను ఎలిమినేట్ చేయాల్సిందిగా కోరాడు. దీంతో ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కు వ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, మణికంఠ కోరడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపారు.