Logo
Download our app
మరో న్యూయార్క్, టోక్యోగా హైదరాబాద్
NEWS   Oct 20,2024 05:45 pm
HYD: గచ్చిబౌలిలో ISB లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, హైదరాబాద్ గురించి ప్రపంచమంతా చేయాలన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్, లండన్, టోక్యో వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడాలన్నారు. తాము నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్ తమ సహకారాన్ని అందించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source