హాకీ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు
NEWS Oct 20,2024 05:47 pm
రాయల్ రోలర్ స్కెటింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు రోలర్ హాకీ, ఇన్లైన్ హాకీ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు నలందా విద్యా నికేతన్ పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలలో ఇన్లైన్ హాకీ జూనియర్ కేటగిరి లో షేక్ రియాన్, కడేట్ కేటగిరిలో షేక్ రిజ్వాన్ గోల్స్ వేసి చూపరులను ఆకర్షించారు. ఈ ప్లేయర్స్ కు కోచింగ్ ఇచ్చిన కోచ్ ఎండి హుమాయన్ కబీర్ ను ప్లేయర్స్ తల్లిదండ్రులు అభినందించారు.