పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 20,2024 05:07 pm
వేల్పూర్ మండలంలోని హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1989-1990 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల బ్యాచ్ అందరు ఒక్క చోట కలిసి చిన్ననాటి మధుర జ్ఞాపకాలు తలచుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలుగా మారి ఒకరినొకరి బాగోగులు అడిగి తెలుసుకొని హ్యాపీ గా ఫీల్ అయ్యారు. వారికి విద్య బుద్ధులు చెప్పిన గురువులను తలుచుకొని వందనం తెలిపారు.