Logo
Download our app
మాదిగల మహాసభ విజయవంతం చేద్దాం
NEWS   Oct 20,2024 04:55 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని మాదిగ సంఘ భవనంలో నియోజకవర్గ స్థాయి MRPS ముఖ్య కార్యకర్తల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్ల బుచ్చయ్య మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి కాలయాపన చేస్తున్న సీఎం వైఖరికి నిరసనగా ఈ నెల 27న జగిత్యాల జిల్లా కేంద్రంలో మాదిగల మహా యుద్ధం సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source