Logo
Download our app
ఈ వ‌స్తువుల‌పై దిగిరానున్న ధరలు!
NEWS   Oct 20,2024 04:40 pm
కేంద్రం GST రేటును తగ్గించాలని GOM సిఫారసు చేసింది. దీంతో త్వ‌ర‌లో బాటిల్‌ వాటర్‌, సైకిల్స్‌, నోట్‌బుక్స్‌ రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు వినియోగించే 100 వస్తువులపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించి ఊరట కలిగించాలని కోరింది. ఐతే సౌంద‌ర్య సాధనాలు, లగ్జరీ వాచ్‌లు, బూట్ల ధరలపై GSTని పెంచాలని GOM విజ్ఞప్తి చేసింది. వచ్చే నెలలో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని GST కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
⚠️ You are not allowed to copy content or view source