Logo
Download our app
కాంగ్రెస్ ఫ్లెక్సీ ధ్వంసంపై ఫిర్యాదు
NEWS   Oct 20,2024 04:43 pm
జగిత్యాల పట్టణంలో ఇటీవల దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ నాయకుడు రఘువీర్ గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీని చింపివేశారని, చింపేసిన వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రఘువీర్ గౌడ్ పట్టణ పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source