Logo
Download our app
చికెన్ బిర్యానీలో కప్ప కంగుతిన్న విద్యార్థులు
NEWS   Oct 20,2024 04:13 pm
HYD: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగు తిన్న విద్యార్థులు మెస్ ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫొటోను X లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source