Logo
Download our app
దీపావళి కానుక ప్రకటించిన AP ప్రభుత్వం!
NEWS   Oct 20,2024 01:25 pm
ఏపీ ప్రజలకు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హమీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకం కింద అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఈ పథకం అమలుకు ఏడాదికి రూ. 3000ల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source