Logo
Download our app
పసుల కృష్ణను సన్మానించిన రాంరెడ్డి
NEWS   Oct 20,2024 03:48 pm
రాజన్న సిరిసిల్ల సభ్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులైన పసుల కృష్ణను బొప్పాపూర్ ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు, ఈ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, మెండె శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొని శాలువాలు కప్పి సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source