క్షుద్ర పూజల కలకలం
NEWS Oct 20,2024 02:24 pm
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ గ్రామంలోని ఇందిరా నగర్ లో రోడ్డు వద్ద క్షుద్ర
పూజల కలకలం రేగింది. ముగ్గేసి, నిమ్మకాయ కోసి, ఎర్ర ముద్దా పచ్చముద్ద, కర్రే ముద్ద, కోడిగుడ్లు బలిచ్చారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.