Logo
Download our app
రేపు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
NEWS   Oct 20,2024 03:32 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source