Logo
Download our app
ముచ్కూర్ యువకునికి LOC మంజూరు
NEWS   Oct 20,2024 03:33 pm
ముచ్కూర్ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన ములుగు నాగరాజు నరాల సమస్యతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్చార్జ్ సునీల్ కుమార్ ఆపరేషన్ కొరకు ఎల్‌ఓసి 2,50,000 రూపాయలు మంజూరు చేయించారు. LOC కాపీని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ముత్యాల సునీల్ కుమార్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source