శ్రీకోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
NEWS Oct 20,2024 02:22 pm
KMR: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్. ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.