Logo
Download our app
నిశ్చితార్థ వేడుకలో మంత్రి తుమ్మల
NEWS   Oct 20,2024 10:10 am
ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో బివి రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బోల్లంపల్లి సుధాకర్ రెడ్డి-రమాదేవి గార్ల కుమార్తె నిశ్చితార్థం వేడుకలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని నిఖిత రెడ్డి-రాకేష్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source