Logo
Download our app
జగిత్యాలలో అదుపుతప్పిన కారు
NEWS   Oct 20,2024 10:09 am
జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి చౌరస్తా వద్ద ఆదివారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి సమీపంలోని గుంతలోకి దూసుకెళ్లింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా ఓ మహిళ కారులో ఇరుక్కపోయింది. స్థానికుల సహాయంతో మహిళను బయటికి తీశారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source