దువ్వాడ-దివ్వెల కేసులో నోటీసులు
NEWS Oct 20,2024 09:18 am
దువ్వాడ శ్రీను, మాధురి ఫొటోషూట్‌పై విచారణ స్పీడప్ చేశారు తిరుమల పోలీసులు. ఇద్దరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు. తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. 3 సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు. దువ్వాడ శ్రీను, మాధురి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.