Logo
Download our app
ఉపాధ్యాయుడి కుటుంబానికి చేయూత
NEWS   Oct 20,2024 08:05 am
మెట్‌పల్లి మండలం MPPS జగ్గసాగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోగుల రవిబాబు ఇటీవ‌ల‌ ఆకస్మిక మరణించార. PRTU-TS సంఘ బాధ్యతగా రవిబాబు కుటుంబానికి చేయూతను అందించడానికి ఆర్మూర్ పట్టణంలో, వారి సతీమణి మంజుల ఒక లక్ష రూపాయల చెక్కు అందించారు. PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనంద్ రావు, యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి అందించారు.
⚠️ You are not allowed to copy content or view source