Logo
Download our app
రైతులకు రుణమాఫీ చేయాలి: బీఆర్ఎస్
NEWS   Oct 20,2024 08:03 am
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు.
⚠️ You are not allowed to copy content or view source