అన్‌స్టాపబుల్: మళ్లీ బాబుతో బాలయ్య ఇంటర్వ్యూ
NEWS Oct 20,2024 07:14 am
HYD: బాలయ్య హోస్టుగా ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఏపీ సీఎం హోదాలో టాక్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‍లో ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అహా టాక్ షోలో గతం కంటే చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.