Logo
Download our app
విద్యార్థులు ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోవాలి
NEWS   Oct 20,2024 08:13 am
భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో గ్రూప్ 1 విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం పునరాలోచన చేసి వారికి న్యాయం చేయాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ గౌడ్ కోరారు. ఈ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం సరైనది కాదన్నారు. టిఎస్పిఎస్సి సూచనలతో పరీక్షలను పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, వాటిని పునరాలోచించుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source