ఏజీపీ పసుల కృష్ణకు సన్మానం
NEWS Oct 20,2024 08:12 am
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కేంద్రంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏజీపీగా నియమితులైన ప్రముఖ న్యాయవాది పసుల కృష్ణకు శాలువ కప్పి సన్మానించారు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, పిల్లి కిషన్ యాదవ్, అంతేర్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.