Logo
Download our app
అశ్వరావుపేటలో ముమ్మరంగా LRS సర్వే
NEWS   Oct 20,2024 04:32 am
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేటలో లే అవుట్ రెగ్యులేటర్ స్కీం పరిధిలోని ఖాళీ స్థలాల సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ స్కీం విభాగంలో 2020 ఆగస్ట్ లో అశ్వారావుపేట పంచాయతీ పరిధిలో 1622, పేరాయిగూడెం పరిధిలో 696 దరఖాస్తులు అందాయి. వాటిని నేడు పంచాయతీ కార్య దర్శి కోటమర్తి శ్రీరాం మూర్తి తన సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. భూమి స్వాధీనంలోని యజమాని దగ్గర ఉన్న ఈసీ, లింక్ డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source