Logo
Download our app
బిజెపి రాష్ట్ర ఎస్టి మోర్చా సభ్యత్వ నమోదు
NEWS   Oct 20,2024 04:31 am
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయజనతా రాష్ట్ర పార్టీ ఎస్టి మోర్చా పిలుపు మేరకు బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమ శిబిరం నిర్వహించారు. బిజెపి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బిజెపి ఎస్టీ మోర్చ సిరిసిల్ల ఇన్చార్జి మాలోత్ సాయికిరణ్ నాయక్ చెప్పారు. బిజెపి ఎస్టి మోర్చా శిబిరంలో పలువురు పాల్గొన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాలోత్ సాయికిరణ్ నాయక్, గణేష్ నాయక్, లస్కర్ నాయక్, రాజు నాయక్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source