పాకిస్థాన్‌పై భారత్ విజయం
NEWS Oct 19,2024 05:39 pm
ఎమర్జింగ్ ఆసియాకప్ - 2024లో టీమ్ఇండియా ఎ శుభారంభం చేసింది. శనివారం మస్కట్ అల్ అమెరత్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్థాన్‌ను ఢీ కొట్టిన యువ భారత్ సత్తా చాటింది. భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 176 స్కోర్‌కే పరిమితమైంది.