చండీ యాగం చేసిన రేణూ దేశాయ్
NEWS Oct 08,2025 11:07 am
నటీ రేణూ దేశాయ్ తాజాగా తన ఇంట్లో చండీ హోమం నిర్వహించినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. శరద్ పూర్ణిమ సందర్భంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం పూజ చేయగా.. ఈ పూజా కార్యక్రమంలో రేణూతో పాటు ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని రేణూ పేర్కొన్నారు.