Logo
Download our app
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు
NEWS   Oct 19,2024 03:33 pm
PRTU TS వేల్పూర్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడా దేవానందం, సివి నరసింహారావు ఆధ్వర్యంలో ZPHS మోతే పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల ఓటర్ నమోదును చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షుల సురేష్ జిల్లాకార్యదర్శి నంబి శ్రీనివాస్, ఉపాధ్యాయులు గణేష్, మహేందర్, శ్రావణశ్రీ, కవిత పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source