పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
NEWS Oct 19,2024 02:54 pm
జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ప్రెస్ టీం నుండి మహేష్, బెస్ట్ బౌలర్‌గా పోలీస్ టీం నుండి SB ఇన్‌స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్ అభినందించారు.