Logo
Download our app
పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
NEWS   Oct 19,2024 05:00 pm
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నేరడిగుంట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source