Logo
Download our app
కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత వెంక‌న్న‌
NEWS   Oct 19,2024 03:00 pm
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్ గ్రామానికి చెందిన గంపల వెంకన్న ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
⚠️ You are not allowed to copy content or view source