మళ్ళీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు
NEWS Oct 19,2024 03:03 pm
జగిత్యాల నియోజకవర్గ రాయికల్ మండల అల్లిపూర్ గ్రామ BRS నాయకుడు అనుమల్ల మహేష్ ను జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పరామర్శించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. మార్పు మొదలైందని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గ BRS కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, వారందరికీ BRS పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.