Logo
Download our app
MBBS సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం
NEWS   Oct 19,2024 01:23 pm
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన గోపిడి రక్షిత ఎంబీబీఎస్ సీటు సాధించగా ఆమెను పలువురు సత్కరించారు. అలాగే గ్రామానికి చెందిన జంగం రంజిత్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించినందుకు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజు పాల్ రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్, బోగ గంగాధర్, బద్దం రాజేష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source